MS Dhoni To Decide He Wants To Come Back Or Not Says Ravi Shastri || Oneindia Telugu

2019-10-10 131

MS Dhoni Retirement: Talking about ex-India captain MS Dhoni's future in Team India, head coach Ravi Shastri said, "Whether he wants to come back, that's for him to decide." "I haven't met him after World Cup. He has to first start playing and let's see how things go," he added. "He'll go down as one of our greatest players," he further said.
#MSDhoni
#DhoniRetirement
#RaviShastri
#indvssa2019
#rishabpanth
#indvsban2019
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia


భారత జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అందుబాటుపై హెడ్ కోచ్ రవిశాస్త్రి తొలిసారి స్పందించాడు. తిరిగి క్రికెట్ ఆడాలా లేదా అనేది నిర్ణయించుకోవావల్సిందే ధోనీయేనని రవిశాస్త్రి పేర్కొన్నారు. వరల్డ్‌కప్ తర్వాత భారత ఆర్మీకి సేవ చేసేందుకు గాను ధోని క్రికెట్‌ నుంచి రెండు నెలలు పాటు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే.